Tuesday, June 29, 2010

ఎలా చెప్పను !!!







నీ పేరే పలకాలనుకునే పెదవులకి  నా చిరునవ్వు నువ్వని ఎలా చెప్పను !!!
నిన్ను ఆశగా వెతికే చూపులకి నా కంటి పాప నువ్వని ఎలా చెప్పను !!!
నాలోని నీ ప్రతి జ్ఞాపకానికి నా గుండె చప్పుడే నువ్వని ఎలా చెప్పను !!!
స్నేహితులుగా మనం గడిపిన కాలానికి నీ మీద నాకున్నది ప్రేమే అని ఎలా చెప్పను !!!

7 comments:

  1. kavitha gari kavitha chala bagundi ...

    ReplyDelete
  2. ఏమిటండీ కవిత గారు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. అన్నట్టు మీరు "ఎలా చెప్పను " సినిమాలో సాంగ్ "ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా " అన్న సాంగ్ విన్నారా ? మీ కవిత లా చాలా బాగుంటుంది . ఒక్కసారి వినండి

    ReplyDelete
  3. శివ ,Thank you so much.....

    శివ రంజని,విన్నారా అని చిన్నగా అడుగుతారేంటి అండి ,ఆ పాట నాకు చాల ,చాల ఇష్టమయిన పాట.చాల ఫీల్ ఉన్న సాంగ్ కదండీ...మీరు చెప్పాక మల్లి ఒకసారి ఉనాలని పిస్తుంది...ఇవాళ ఇంటికి వెళ్ళగానే వినాలి.మరో ముఖ్య విషయం అండి...ఈ కవిత్వం మా తమ్ముడు రాసింది...నేను కాపీ కొట్టాను అండి...

    ReplyDelete
  4. @Shiva,Thank you....Just now i went through u r blog...nice one...

    ReplyDelete
  5. he he he copy copy

    i wish to brother my comment also belong to bro..not u

    ReplyDelete